Thursday, September 19, 2024
spot_img

Andrapradhesh: నూతన జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల

Andra Pradesh : పెందుర్తి నియోజకవర్గం లో ప్రజలు అందరికి అందుబాటులో ఉండే విదంగా గౌరవనీయులు ఉమ్మడి విశాఖ రురల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు గురువారం నాడు సుజాత నగర్ లో నూతన జనసేన పార్టీ నాయకులు అందరితో కలిసి వారి చేతుల మీద పార్టీ క్యాంపు కార్యాలయం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటూ పలు సేవలు అందించాలని , పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరవాడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వియ్యపు చిన్న, విశాఖ జిల్లా రురల్ జనసేన పార్టీ కార్యదర్శి బుగిడి గోవింద్, రావాడ సర్పంచ్ మోటారు సన్యాసినాయుడు, ఉమ్మడి కూటమి నాయకులు, జన సైనికులు, విరమహిళలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.
- Advertisment -spot_img

తాజా వార్తలు