Thursday, September 19, 2024
spot_img

Andrapradehsh: వి.ఆర్.ఓ గా విరమణ చెందిన నాగరాజు కు ఘన సన్మానం

Andrapradehsh: మండలం లోని కన్నూరు గ్రామ రెవిన్యూ అధికారి (వి.ఆర్.ఓ) గా సేవలందించి శనివారం ఉద్యోగ విరమణ చెందిన కర్రీ నాగరాజు ను స్థానిక తహశీల్దార్ కార్యాలయం అధికారులు , సహచర వి.ఆర్.ఓ ల సిబ్బంది ఘనంగా సత్కరించారు. కర్రి నాగరాజు – వరలక్ష్మి దంపతులకు పుష్ప గుచ్చాలు అందచేసి శాలువా తో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఇంచార్జి తహశీల్దార్ శాంతి భూషణ్ మాట్లాడుతూ వి.ఆర్.ఓ నాగరాజు సేవలని ప్రశంసించారు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర వి.ఆర్.ఓ సంఘ వ్యవస్థపాక అధ్యక్షులు మరియు బీజేపీ రాష్ట్ర కార్యావర్గా సభ్యులు శ్రీ ఈర్లే శ్రీరామమూర్తి , ఎంపీడీఓ హేమ సుందరావు గారు పరవాడ ఇంచార్జి తహసీల్దార్ శ్రీ శాంతి భూషణ్ , అనకాపల్లి జిల్లా వి.ఆర్.ఓ సంఘ అధ్యక్షులు శ్రీ ఎస్.టి రామకాసు, బొమ్మిరెడ్డి పల్లి శ్రీనివాసరావు , (వి.ఆర్.ఓ సంఘ రాష్ట్ర ట్రాజెరర్ )మరియు వి.ఆర్.ఓ సంఘ జిల్లా సభ్యులు, డివిజన్ సభ్యులు, పరవాడ మండల అన్ని గ్రామాల వి.ఆర్.ఓ లు పాల్గొన్నారు.

మీరు ఈ వార్తలు ఇంకా చదవలేదు.
- Advertisment -spot_img

తాజా వార్తలు